: నేడు సమావేశం కానున్న తెరాస కార్యవర్గం


ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్ లో తెరాస కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై చర్చించనున్నారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తుండటంతో, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలనే అంశంపై తెరాస వ్యూహరచన చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News