: 40 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాకిస్థాన్


40 మంది భారత జాలర్లను పాకిస్ధాన్ గురువారం అరెస్టు చేసిందని ఒక వార్తా సంస్థ ప్రకటించింది. మత్స్యకారులు పాక్ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ ఆ దేశ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వారిని అరెస్టు చేసి విచారణకు కరాచీ తరలించింది. గత నెలలోనూ పాక్ 58 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకుంది.

  • Loading...

More Telugu News