: దీపావళిలోపు మధ్యంతర భృతి మంజూరు చేయాలి: టీజీవో


దీపావళిలోపు ఉద్యోగుల మధ్యంతర భృతి మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలిసి సంఘం ప్రతినిధులు ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు. కరవు భత్యం, మధ్యంతర భత్యం, హెల్త్ కార్డులు తదితర సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో దశలవారీగా పోరాటానికి దిగుతామని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News