: ఈ నెల 6 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు


ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు ఈ నెల 6 నుంచి మొదలవుతున్నాయి. ఈ నెల 25 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 5 లక్షల 945 మంది హాజరవుతున్నారు. కాగా, కొద్ది రోజుల కిందటే ప్రభుత్వం ఇంటర్ ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రకటన చేయగా, కొంతమంది దీన్ని వ్యతిరేకించిన సంగతి తెల్సిందే.

  • Loading...

More Telugu News