: రాజీనామాల తిరస్కరణపై కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ


విభజనకు వ్యతిరేకంగా ఎంపీలు చేసిన రాజీనామాలను లోక్ సభ స్పీకర్ తిరస్కరించడంపై వైఎస్సార్సీపీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి పిటిషన్ వేశారు.

  • Loading...

More Telugu News