: సచిన్ కు ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ
సచిన్ టెండుల్కర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. ఎంసీఏ (ముంబయి క్రికెట్ అసోసియేషన్)తో కలవొద్దని లేఖలో సచిన్ కు సూచించింది. ముంబయిలోని కాండివ్లీ మైదానానికి సచిన్ పేరు పెట్టనున్నట్టు కొన్నిరోజుల కిందటే ఎంసీఏ నూతన అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.