: పోలీస్ స్టేషన్ కు వచ్చిన చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ సచివాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నా చేయగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పీఎస్ కు వచ్చిన బాబు పార్టీ ఎమ్మెల్యేలను పరామర్శించారు.

  • Loading...

More Telugu News