: కోర్టులో లొంగిపోయిన మోపిదేవి
మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ నేడు హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోయారు. జగన్ అక్రమాస్తుల కేసులో రిమాండ్ లో ఉన్న మోపిదేవి ఆరోగ్య కారణాల నిమిత్తం నలభై రోజులకు పైగా మధ్యంతర బెయిల్ తో నిన్నటివరకు బయట ఉన్నారు.