: జలమయమైన హైవేలు.. నిలిచిన ట్రాఫిక్


అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. శ్రీకాకుళం-మెళియాపుట్టి కాజ్ వే పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురం-సోయిపేట, పలాస-పర్లాకిమిడి వంటి ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లా, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖతో పాటు మరిన్ని జిల్లాల్లో వాగులు వంకలు పోటెత్తి ప్రవహిస్తుండడంతో రోడ్లపైనే భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News