: ప్రయాణికుడిపై దాడిచేసి బంగారం దొంగిలించిన ఆటో డ్రైవర్


రాష్ట్రంలో బంగారం చోరీలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. విశాఖపట్నం సమీపంలోని డాకమర్రి గ్రామంలో ఈ తెల్లవారుజామున అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికునిపై డ్రైవర్ దాడిచేసి.. అతని వద్దనున్న ఎనిమిది తులాల బంగారాన్ని అపహరించాడు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News