: విశాఖ-భువనేశ్వర్ మధ్య నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం గొలుత్రి వద్ద రైల్వే ట్రాక్ పై భారీగా వరదనీరు చేరింది. దీంతో విశాఖ-భువనేశ్వర్ మధ్య రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు రద్దు చేశారు.