: ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరదనీరు


ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో 69 గేట్లను ఒక అడుగు మేర ఎత్తేసి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News