: ప్రముఖ గాయకుడు మన్నాడే కన్నుమూత


ప్రముఖ నేపధ్యగాయకుడు మన్నాడే(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

  • Loading...

More Telugu News