: ఢిల్లీ తరహా పాలన పెట్టాలని కోరతాం: కిల్లి కృపారాణి
హైదరాబాదులో ఢిల్లీ తరహా పాలన ఏర్పాటు చేయాలని జీవోఎం (కేంద్ర మంత్రుల బృందం)ను కోరతామని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కోసం కూడా జీవోఎంను కలుస్తామన్నారు. తమ ఒత్తిడి వల్లే ఆంటోనీ కమిటీ, జీవోఎంలు వచ్చాయని మంత్రి చెప్పారు.