: ఐదో వన్డే టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒడిశాలోని కటక్ లో జరగనున్న ఐదో వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మ్యాచ్ ఈ నెల 26న కటక్ లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. భారీ వర్షంలోనూ అభిమానులు టికెట్ల కొనుగోలుకు బారులు తీరారు. కాగా, ఏడు విభాగాలలో టికెట్లను విక్రయిస్తున్నారు.