: పూజారా అవుట్
రెండో టెస్టు రెండో రోజు రెండో సెంచరీ పూర్తి చేశాడో లేదో.. ఛటేశ్వర పూజారా ఔటయ్యాడు. 204 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆసిస్ బౌలర్ పాటిన్ సన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. పూజారా అవుటవ్వడంతో కోహ్లీ క్రీజులోకి దిగాడు. ప్రస్తుతం భారత్ 400 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది.