: వర్షంతో ఆటకు అంతరాయం


రాంచీలో భారత్, ఆసీస్ ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా తన ఓపెనర్ల వికెట్లను త్వరగా కోల్పోయింది. భారత బౌలర్ షమి ఆసీస్ ఓపెనర్లను పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో, ఆసీస్ 7.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ప్రస్తుతం వర్షం కారణంగా ఆట నిలిచింది. క్రీజులో వాట్సన్, బెయిలీ ఉన్నారు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన షమి రెండు వికెట్లు తీసుకుని సత్తా చాటాడు.

  • Loading...

More Telugu News