: టీటీడీలో చిల్లర దొంగలు
తిరుమల శ్రీవారి ఆలయంలో చిల్లర నాణేలు దొంగిలిస్తూ ఇద్దరు టీటీడీ మహిళా ఉద్యోగులు అధికారులకు పట్టుపడ్డారు. ఆలయంలోని జయవిజయుల విగ్రహాల వద్ద 4 వేల రూపాయలు దొంగిలిస్తుండగా విజిలెన్స్ సిబ్బంది వారిని పట్టుకున్నారు. వారు చిల్లర నాణేలు దొంగిలించడాన్ని విజిలెన్స్ సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.