: కాఫీకి అంత మహిమ ఉందా?


రోజుకు మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల కలిగే చక్కటి ఉపయోగాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. లివర్ కేన్సర్ ను పోలిన హెపటో సెల్యులర్ కార్సినోమా వచ్చే ప్రమాదాన్ని కాఫీ 40 శాతం తగ్గించేస్తుందట. కాఫీతో లివర్ కేన్సర్ ప్రమాదం కూడా 50 శాతం తగ్గిపోతుందని వీరు గుర్తించారు. ఇటలీకి చెందిన పరిశోధకులు లివర్ కేన్సర్ పై కాఫీ చూపించే ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలను కూడా పరిశీలించిన తర్వాత వీరు ఈ నిర్ధారణకు వచ్చారు.

  • Loading...

More Telugu News