: భారత్-చైనా మధ్య సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం


భారత్, చైనా మధ్య సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్, చైనా ప్రధాని లీ కియాంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇటీవలి కాలంలో భారత్, చైనాల మధ్య తరచూ సరిహద్దులలో నిబంధనల అతిక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు ఉపకరించనుంది.

  • Loading...

More Telugu News