: మూడో తరగతి బాలుడు వాగులో గల్లంతు


గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు వద్ద కుప్పగంజి వాగు ఉద్ధృతికి రవి అనే మూడో తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. ఇంటికి వెళ్లేందుకు ఎప్పట్లానే చప్టా దాటుతుండగా రవి ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయాడు.

  • Loading...

More Telugu News