: తుపాను బాధితులకు నిధుల మంజూరు
ఫైలిన్ తుపాను బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి నిధులు మంజూరయ్యాయి. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు.. క్షతగాత్రులకు, తుపాను సందర్భంగా వ్యాధుల బారిన పడినవాళ్ళకు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేస్తున్నారు.