: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు నెల జీతం అడ్వాన్స్


విభజన ప్రకటన నేపథ్యంలో సమ్మెలో పాల్గొన్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు నెలజీతం అడ్వాన్స్ గా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News