బొగ్గు కుంభకోణం దర్యాప్తులో సీబీఐ స్టేటస్ రిపోర్ట్ ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను అత్యున్నత న్యాయస్థానం అక్టోబర్ 29న పరిశీలించనుంది.