: మాదాపూర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అపహరణ కేసులో ఇద్దరు అరెస్టు 22-10-2013 Tue 12:38 | మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అపహరణ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించనున్నారు.