: మరణానంతరం జీవితాన్నిచ్చేది అవయవదానం: మాల్గాడి శుభ


మరణించిన తరువాత కూడా జీవితాన్ని ఇచ్చేది అవయవదానమని ప్రముఖ గాయని మాల్గాడి శుభ అన్నారు. హైదరాబాదులోని సోమాజిగూడలో హెచ్ఎస్ బీసీ శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శుభ.. వికలాంగులు, మహిళలు తయారు చేసిన దీపావళి అలంకరణ వస్తువుల 'హెల్పింగ్ హాండ్స్' మేళాను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News