: మోడీని నితీశ్ కుమార్ ఆపలేరు: రబ్రీదేవి


బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని బీహార్ లో అడుగుపెట్టకుండా ఆపగలిగే దమ్ము ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు లేదని ఆర్జేడీ నేత రబ్రీదేవి ఎద్దేవా చేశారు. 1990లో రథయాత్ర చేస్తున్న బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని బీహార్ రాకుండా తన భర్త లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకోగలిగారనీ, అంతటి దమ్ము ఇప్పుడు నితీశ్ లో లేదనీ రబ్రీ అన్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణధీర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా జేడీయూ ప్రభుత్వంపై రబ్రీ తీవ్రంగా మండిపడ్డారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News