: ఈ నెల 25 నుంచి ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు


ఈ నెల 25 నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జాతీయ సమావేశాలు జరగనున్నాయి. కేరళలోని కొచ్చిలో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ సురేష్ జోషి అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు దాదాపు నాలుగు వందల మంది సుశిక్షితులైన కార్యకర్తలు హాజరవనున్నారు. ఇప్పటికే అఖిల భారత స్థాయి సమావేశం కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొచ్చిలోనే ఉన్నారు. ఇంతటి భారీస్థాయిలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహించడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News