: ఇంగ్లండ్ లో వేలానికి గాంధీ చరఖా


జాతిపిత మహాత్మాగాంధీకి అత్యంత ఇష్టమైన చరఖాను లండన్ లో వేలం వేయనున్నారు. నవంబర్ ఐదున ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ ఆక్షన్ హౌస్ లో ఈ వేలం జరుగుతుంది. కనీసపు వేలం ధరను యాభై లక్షల రూపాయలుగా నిర్ణయించారు. భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీని కొన్నాళ్లు పుణె యరవాడ జైల్లో ఉంచారు. ఆ సమయంలో ఆయన వాడిన చరఖాను అమెరికాకు చెందిన పఫర్ కు కానుకగా ఇచ్చారు.

  • Loading...

More Telugu News