: ప్రతికూల వాతావరణంతో..ల్యాండింగ్ కాని విమానం


రాజమండ్రిలో దిగాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా జెట్ ఎయిర్ వేస్ విమానం రాజమండ్రిలో ల్యాండ్ కాలేకపోతోంది.

  • Loading...

More Telugu News