: దిగ్విజయ్ తో ముగిసిన కేవీపీ భేటీ
ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు భేటీ ముగిసింది. దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పరిస్థితులపై ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.