వరంగల్ జిల్లా భూపాలపల్లి ప్రధాన రహదారిపై లారీ యజమానులు ధర్నా చేస్తున్నారు. సింగరేణిలో బొగ్గు రవాణా అవకాశాలు తమకు ఇవ్వడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో, కేటీపీపీకి వెళ్లే బొగ్గు వాహనాలను అడ్డుకుని బైఠాయించారు.