: మచిలీపట్నంలో మెరైన్ శిక్షణా అకాడమీ


తూర్పు తీర ప్రాంతంలో తొలి మెరైన్ అకాడమీ మచిలీపట్నంలో ఏర్పాటు కానుంది. ఇక్కడ సముద్రతీర గస్తీలో పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కేంద్రం కోసం స్థల పరిశీలనకు ఉన్నతస్థాయి కమిటీ నేడు, రేపు మచిలీపట్నంలో పర్యటించనుంది.

  • Loading...

More Telugu News