: బాబ్లీపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ అంశం పరిశీలిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు


బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడిందని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసే అంశం పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. బాబ్లీ విషయంలో ప్రస్తుతం అధికారులు నిపుణులతో చర్చిస్తున్నారని ఆయన వెల్లడించారు.  

  • Loading...

More Telugu News