: తమిళనాడులో విస్తారంగా వర్షాలు


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కడలూరుల్లో వర్షాలు పడుతున్నాయి. ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అటు చెన్నై, తిరువళ్లూరులో పాఠశాలలు, కళాశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

  • Loading...

More Telugu News