: సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటాం : తెలంగాణ విద్యార్థి జేఏసీ


సమైక్యాంధ్రకు మద్దతుగా వైకాపా అధ్యక్షుడు జగన్ ఈ నెల 26న హైదరాబాద్ లో తలపెట్టిన సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ తెలిపింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకించే ఈ సభను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని విద్యార్థి ఐకాస నేత పిడమర్తి రవి తెలిపారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, జగన్ సభను అడ్డుకోవాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News