ఫైలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కిరణ్ తిరుగు పయనమయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖ చేరుకున్న ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ కు విమానంలో చేరుకుంటారు.