: సిరియాలో బాంబు పేలుడు : 31 మంది మృతి


సిరియాలో ఈ రోజు జరిగిన బాంబు పేలుడులో సైనికులు సహా 31మంది మృతి చెందారు. రక్షణ సిబ్బందే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News