: నియోజవర్గానికో మేనిఫెస్టోతో వినూత్న ప్రయోగం


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వినూత్నంగా పధక రచన చేస్తోంది. రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి పరిచేందుకు నియోజవర్గానికో మేనిఫెస్టోతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 70 మేనిఫెస్టోలతో పాటు రాష్ట్రం మొత్తానికి మరొక మేనిఫెస్టోను రూపొందిస్తోంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నెలకొన్న నీటి సమస్యను తాము అధికారంలోకి వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News