: ఫై-లిన్ తుఫాన్ను ఆపలేకపోయినా ... విభజన తుఫాన్ను ఆపుతాం : సీఎం
శ్రీకాకుళం జిల్లా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా దేవరగుడితోటలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫై-లిన్ తుఫాన్ను ఆపలేకపోయినా ... విభజన తుఫాన్ను ఆపితీరుతామని తెలిపారు. సమైక్యాంధ్ర గురించి మాట్లాడే సందర్భం ఇది కాదంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తుపాను బాధితులను ఆదుకుంటామని, వారు తమ పేర్లను అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.