: బెంగళూరు జైన ఆలయంలో రూ.25 లక్షల విలువైన వస్తువుల దోపిడీ


బెంగళూరులోని అక్కిపేట్ వద్ద ఉన్న జైన ఆలయంలో రూ.25 లక్షల విలువైన వస్తువుల దోపిడీ జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని దుండగులు సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసి ఆలయంలోకి చొరబడ్డారు. అనంతరం అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. కాగా ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News