: అవినీతి రారాజుతో పొత్తుకు సీపీఎం తహతహ : ఎంపీ గుత్తా


అవినీతికి వ్యతిరేకమంటూనే అవినీతిలో రారాజైన జగన్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సీపీఎం తహతహలాడుతోందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదన్న రాఘవులు అసెంబ్లీలో తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామనడాన్ని మిర్యాలగూడలో తీవ్రంగా ఖండించారు. తెలంగాణ విషయంలో సీపీఎం వైఖరేమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News