: రాష్ట్రాన్ని దోచుకోవడానికే జగన్ సమైక్య దీక్ష: సారయ్య 20-10-2013 Sun 11:30 | రాష్ట్రాన్ని దోచుకోవడానికే వైఎస్ జగన్ సమైక్య దీక్ష నిర్వహిస్తున్నాడని మంత్రి సారయ్య విమర్శించారు. జగన్ మాటను వినే పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రజలు లేరని ఆయన చెప్పారు.