: రష్యాకు పయనమైన ప్రధాని
ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఉదయం రష్యా పర్యటనకు ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. రష్యా, చైనాలలో ఆయన ఐదు రోజుల పాటు పర్యటిస్తారు. ద్వైపాక్షిక వాణిజ్యం, సరిహద్దు సహా పలు అంశాలు చర్చకు రానున్నాయి. పలు ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలున్నాయి.