: పొన్నం పంచెకట్టు అదిరింది
మనిషి పొడవు తక్కువే. అయినా ఆయన పంచెకట్టు, పైజామా అబ్బో అదిరింది. ఎవరబ్బా ఈయన.. అంటూ సచివాలయంలో ఉన్నవారు పరికించి చూశారు. ఇంకెవరూ కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాదూ.. అన్నోయ్ గెటప్ అదిరింది అనుకున్నారు అక్కడివారు. శనివారం పొన్నం పంచెకట్టుతో అలా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.