: 25న టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ
ఈ నెల 25న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరగనుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుందని పార్టీ ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో ఈ భేటీ జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.