: ప్రారంభమైన కేంద్ర మంత్రుల బృందం సమావేశం


రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర మంత్రుల బృందం సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కేంద్ర మంత్రులు షిండే, చిదంబరం, జైరాం రమేష్, మొయిలీ, గులాంనబీ ఆజాద్ లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇచ్చిన సమాచారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ, నోడల్ అధికారి నియామకం, సీమాంధ్ర మంత్రులు చేసిన డిమాండ్లపై మంత్రుల బృందం చర్చించనుంది.

  • Loading...

More Telugu News