: తొలి వికెట్ కోల్పోయిన భారత్


భారత్-ఆసీస్ జట్ల మధ్య మూడో వన్డే మొహాలీలో ప్రారంభమైంది. ఆసీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడమే కాకుండా మొదట్లోనే శిఖర్ ధావన్ వికెట్ పడగొట్టింది. 14 పరుగుల వద్ద మెకే బౌలింగ్ లో ధావన్ హడిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News