: ఉస్మానియాలో జీహెచ్ ఎంసీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
ఉస్మానియా ఆస్పత్రిలో జీహెచ్ ఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలోని నర్సింగ్ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు డెంగీ బారిన పడి మరణించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆసుపత్రితో పాటు నర్సింగ్ హాస్టల్ లో కూడా సోదాలు చేశారు.