: 371 డీ ని కొనసాగించాలి: దేవీ ప్రసాద్
371 డీని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రజల హక్కులను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. రాజ్యాంగ సవరణ చేయవద్దని ఆర్టికల్ 371 డీ ని యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.